అకాల వర్షాలు అతలాకుతలాలు

63பார்த்தது
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండల పరిధిలోగల పలు ప్రాంతాలలో మంగళవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా అకాల భారీ వర్షం కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు పేర్కొన్నారు. ఈ అకాల భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమైనట్లు భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లు పేర్కొన్నారు. వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడినట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி