ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

83பார்த்தது
ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గం చేవెళ్ళ మండల కేంద్రంలో 39 వ చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఐలమ్మ విగ్రహానికి పూలదండ వేసి స్ధానిక శాసనసభ్యులు కాలే యాదయ్య నివాళులర్పించినట్లు పేరుకొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி