కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా రైతులకు ఎకరానికి 15000 ఇస్తామని ప్రకటించి వర్షాకాల రైతు భరోసా ఎగ్గొట్టిన తీరుకి నిరసనగా శనివారం బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు రేపు ఉదయం 10 గంటలకు స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా చేవెళ్ల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ స్థానిక నేతల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టనున్నట్లు మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.