'భారత వ్యతిరేక' తీర్మానాలు చేసిన అమెరికా లా మేకర్ ఒమర్ ని కలిసిన రాహుల్ గాంధీ.. బీజేపి ఫైర్

50பார்த்தது
'భారత వ్యతిరేక' తీర్మానాలు చేసిన అమెరికా లా మేకర్ ఒమర్ ని కలిసిన రాహుల్ గాంధీ.. బీజేపి ఫైర్
అమెరికా పర్యటనలో బాగంగా కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆ దేశ చట్టసభ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్ తో బేటీ అయ్యారు. ఆ దేశంలో భారత వ్యతిరేక తీర్మానాలు తీసుకొచ్చిన ఆమెతో రాహుల్ సమావేశం కావడాన్ని బీజేపీ తప్పుబట్టింది. రాహుల్ చర్యలు "దేశ వ్యతిరేకం” అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ బహిరంగంగానే భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తోందని అమిత్ మాలవ్యా ఆరోపించారు. రాహుల్ వ్యాఖ్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం తప్పుబట్టారు.

தொடர்புடைய செய்தி