ఘనంగా పీవీ సింధు వివాహం

80பார்த்தது
ఘనంగా పీవీ సింధు వివాహం
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వివాహం ఉదయ్‌పూర్‌లో ఆదివారం రాత్రి 11:20 గంటలకు ఘనంగా జరిగింది. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్తసాయితో ఏడడుగులు నడిచారు. ఈ వేడుకకు దాదాపు 140 మంది ప్రముఖ అతిథులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. వివాహానికి సంబంధించిన ఫోటోలు సింధు ఫ్యామిలీ ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி