విశాఖకు చేరుకున్న ప్రధాని మోదీ

61பார்த்தது
విశాఖకు చేరుకున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ లోని విశాఖకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్న ప్రధాని మోదీకి ఏపీ గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. ప్రధాని పర్యటన నిమిత్తం అధికారులు విశాఖలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు ప్రధాని రోడ్ షో నిర్వహించనున్నారు.

தொடர்புடைய செய்தி