గత ప్రభుత్వాలు గ్రామాలను విస్మరించాయి: ప్రధాని మోదీ (వీడియో)

55பார்த்தது
గత ప్రభుత్వాలు గ్రామాలను విస్మరించాయని ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఢిల్లిలో నిర్వహించిన 'గ్రామీణ భారత మహోత్సవం 2025'లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీంతో గ్రామాల్లో పేదరికం పెరిగి.. వలసలు కూడా ఎక్కువయ్యాయి. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు ప్రస్తుతం మా పాలనలో సమాన హక్కులు పొందుతున్నాయి' అని వ్యాఖ్యానించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி