ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిఫరెన్షియల్​ విధానం

75பார்த்தது
ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిఫరెన్షియల్​ విధానం
TG : ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రానుండటంతో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రిఫరెన్షియల్‌ విధానాన్ని అవలంభించనుంది. గతంలో గ్రూప్‌-1, 2, 3 మూడింట్లోనూ సరైన అభ్యర్థులు లేకుంటే ఆ పోస్టులను క్యారీ ఫార్వర్డ్‌ చేస్తారు. ప్రస్తుతం ప్రిఫరెన్షియల్‌ విధానం దివ్యాంగుల కేటగిరీలోని అభ్యర్థులకి అమలు చేస్తున్నారు. ఎస్సీ అభ్యర్థులకి ఆ విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది.

தொடர்புடைய செய்தி