‘ప్రభాస్‌ను సరిగా వినియోగించుకోవడం లేదు’

60பார்த்தது
‘ప్రభాస్‌ను సరిగా వినియోగించుకోవడం లేదు’
రెబల్ స్టార్ ప్రభాస్‌ను సరిగా వినియోగించుకోవడం లేదని దర్శకుడు కృష్ణవంశీ అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘ప్రభాస్‌ను ఫైట్లకే పరిమితం చేస్తున్నారు. నేను ‘చక్రం’ మూవీతోపాటు అదే సమయంలో యాక్షన్ ఓరియెంటెడ్ స్టోరీ చెప్పా. ‘అందరూ యాక్షన్ కథలే చెబుతున్నారు సర్’ అంటూ ‘చక్రం’ కథ ఎంపిక చేసుకున్నారాయన. ఇప్పటికీ దర్శకులంతా ప్రభాస్‌ను యాక్షన్ కథలకే పరిమితం చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி