పోలీసుల అత్యుత్సాహం.. రోడ్డు ప్రమాదం

80பார்த்தது
TG: పోలీసుల అత్యుత్సాహంతో ఓ రోడ్డు ప్రమాదం జరిగిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్నది. వర్ధన్నపేట మండల ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున వెళ్తున్న లారీలు ఆపడానికి ఎస్ఐ చందర్ ఒక్కసారిగా పోలీస్ వాహనాన్ని అడ్డంగా నిలిపారు. దీంతో లారీ డ్రైవర్లు సడెన్ బ్రేక్ వేశాయి. దీంతో వరుసగా వస్తున్న 4 లారీలు ఒకదానికి ఒకటి ఢీకొని లారీ డ్రైవర్లు, హెల్పర్లు గాయపడ్డారు. పోలీసులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

தொடர்புடைய செய்தி