దుకాణంలో దూసుకెళ్లిన విమానం.. 10 మంది దుర్మరణం (వీడియో)

84பார்த்தது
బ్రెజిల్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓ చిన్న విమానం ఇళ్లతో పాటు దుకాణంను ఢీకొట్టి కూలిపోవడంతో 10 మంది దుర్మరణం చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. పర్యాటక ప్రాంతమైన గ్రామడోలో ఈ ఘటన జరిగింది. అధికారుల సమాచారం ప్రకారం.. అదుపుతప్పిన విమానం తొలుత ఓ భవనాన్ని ఢీకొట్టిన అనంతరం ఇతర ఇళ్లను ఢీకొడుతూ.. చివరగా ఫర్నీచర్ దుకాణంలోకి దూసుకెళ్లింది. దాంతో అందులో ఉన్న 10 మంది ప్రయాణికులు మృతి చెందారు.

தொடர்புடைய செய்தி