ధర్మారం మండలం కొత్తూర్ గ్రామానికి చెందిన నరేష్ (29) ఇటీవల మరణించగా అతని సోదరుడు ప్రవీణ్ స్నేహితులు ఆపద లో ఉన్న స్నేహితునికి అండగా బుధవారం ఆర్థిక సహాయం అందజేశారు. ఆపద సమయంలో తోటి మిత్రునికి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్, సాయి కిరణ్, రాజశేఖర్, సాయి కుమార్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.