ఆరు నెలల పాలనలో అభివృద్ధిపై పవన్ ట్వీట్

51பார்த்தது
ఆరు నెలల పాలనలో అభివృద్ధిపై పవన్ ట్వీట్
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆరు నెలలు పూర్తవుతోంది. ఈ ఆరు నెలల్లో జరిగిన అభివృద్ధిపై డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. ఇప్పటికే రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం, పారిశ్రామిక వాడలు సహా అనేక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిందన్నారు. సీఎం చంద్రబాబు చొరవతో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులుగా వస్తున్నాయన్నారు.

தொடர்புடைய செய்தி