‘పవన్ కల్యాణ్ అసలు పేరు చెప్పిన అంజనా దేవి’ (Video)

50பார்த்தது
జనసేన అధ్యక్షులు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తల్లి అంజనాదేవి బుధవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘పవన్‌ కల్యాణ్‌కు చిన్నప్పుడు శ్రీ కళ్యాణ్ కుమార్ అని పేరు పెట్టాం. అది వెంకటేశ్వరస్వామి పేరు. పవన్ కల్యాణ్ అనే పేరు మధ్యలో వచ్చింది. ఆ పేరు ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు’ అని అంజనా దేవి కీలక విషయాన్ని బయట పెట్టారు.

தொடர்புடைய செய்தி