ఏడు వికెట్లు కోల్పోయిన పాక్

57பார்த்தது
ఏడు వికెట్లు కోల్పోయిన పాక్
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ ఏడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదల్ బౌలింగ్‌లో 42.5 షాహిన్ షా  అఫ్రిది డకౌట్ అయ్యాడు. ఇదే ఓవర్లో 42.4 పాక్ ఆల్ రౌండర్ సల్మాన్ అఘా బంతుల్లో 19 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కాగా, ప్రస్తుతం పాక్ స్కోర్ 42.5 ఓవర్లకి 200/7గా ఉంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி