పవన్ కళ్యాణ్ ఇలాకాలో అశ్లీల నృత్యాలు (వీడియో)

565பார்த்தது
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్న పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం మూలపేటలో అశ్లీల నృత్యాలు వైరల్ అవుతున్నాయి. పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది 12 మంది యువతులతో డాన్సులు చేయించారని, ఇంత జరుగుతున్నా పోలిసులు కన్నెత్తి చూడలేదని స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ ఇలాకాలో పర్మిషన్ ఎలా ఇస్తున్నారంటూ జనం మండిపడుతున్నారు.

தொடர்புடைய செய்தி