థియేటర్ ముందు మేకను బలిచ్చిన ఎన్టీఆర్ అభిమానులు.. వీడియో వైరల్

563பார்த்தது
జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘దేవర’ నేడు థియేటర్లలో విడుదలైంది. దీంతో అభిమానులు థియేటర్ల ముందు చేస్తున్న హంగామా మామూలుగా లేదు. థియేటర్ల ముందు కటౌట్లకు పాలాభిషేకాలు చేయడమే కాకుండా మద్యం, రక్తంతో కూడా అభిషేకం చేస్తున్నారు. ఓ థియేటర్ ముందు ఏకంగా మేకను బలి ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇలా మూగజీవాలను బలి చేయడం భావ్యం కాదంటూ కొందరు మండిపడుతున్నారు.

தொடர்புடைய செய்தி