ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీతో పాటు, నెట్/ గేట్ స్కోరును బట్టి ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి 21 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య వయసు గల అభ్యర్థులు అర్హులు. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31వ తేదీ లాస్ట్ డేట్. మరిన్ని వివరాలకు https://www.iari.res.in/ వెబ్‌సైట్‌ను చూడొచ్చు.