నాకెవరూ చాలెంజ్‌ కాదు..నాకు నేనే చాలెంజ్: బాలకృష్ణ

584பார்த்தது
నాకెవరూ చాలెంజ్‌ కాదు..నాకు నేనే చాలెంజ్: బాలకృష్ణ
హిందూపురం మున్సిపల్ చైర్మన్‌ పదవిని టీడీపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. వైసీపీతో విసిగి చెందిన కౌన్సిలర్లు టీడీపీలో చేరారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. 'కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. హిందూపురంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. పద్మభూషణ్‌ అవార్డు రావడం నాలో కసి పెంచింది. నాకెవరూ చాలెంజ్‌ కాదు..నాకు నేనే చాలెంజ్. ఎన్టీఆర్‌కు భారతరత్న వస్తుంది' బాలకృష్ణ స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி