పాఠశాలలో కూల్‌డ్రింక్స్ వద్దు: WHO

77பார்த்தது
పాఠశాలలో కూల్‌డ్రింక్స్ వద్దు: WHO
పాఠశాల ప్రాంగణంలో అన్ని రకాల చక్కెర ఆధారిత శీతల పానీయాలను అనుమతించకూడదని WHO మార్గదర్శకాలను జారీ చేసింది. ఇలాంటి డ్రింక్స్, పీచు మిఠాయిలు, ఐస్ క్రీమ్ ల వల్ల పిల్లల్లో ఊబకాయం, దంతాల సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. వీటి నివారణకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు. శీతల పానీయాల బదులు మంచి నీరు, మజ్జిగ, పుదీనా, నిమ్మరసం అందుబాటులో ఉంచుకోవాలని కోరింది.

தொடர்புடைய செய்தி