ఎల్లారెడ్డిలో ఐలమ్మ జన్మదిన వేడుకలు

61பார்த்தது
ఎల్లారెడ్డి పట్టణంలో గురువారం ఐల్లమ్మ 129వ జన్మదిన వేడుకలు రజక సంఘ సభ్యులు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ ఎదురుగా ఉన్న చాకలి ఐల్లమ్మ విగ్రహానికి పూలమాలలు వేసిన నివాళులర్పించారు. పట్టణ రజక సంఘ అధ్యక్షులు పర్వయ్య మాట్లాడుతూ. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం, కొంగు నడుముకు చుట్టి, కొడవలి చేతపట్టి దొరల గుండెల్లో అగ్నిగోళం రగిలించిన నిప్పు కనిక చాకలి ఐల్లమ్మ అన్నారు.

தொடர்புடைய செய்தி