న్యాక్ నిజామాబాద్ కొత్త భవనంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

260பார்த்தது
న్యాక్ నిజామాబాద్ కొత్త భవనంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని న్యాక్ నిజామాబాద్ కొత్త భవనంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ సీహెచ్. ప్రభాకర్, న్యాక్ సిబ్బంది పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி