అట్రాసిటీ కేసులు సత్వరమే పరిష్కరించాలి - బక్కి వెంకటయ్య

82பார்த்தது
అట్రాసిటీ కేసులు సత్వరమే పరిష్కరించాలి - బక్కి వెంకటయ్య
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పాల్గొని మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. ఈ సమావేశంలో నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్, అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி