భీంగల్ 108 అంబులెన్స్ లో ఆడబిడ్డ జననం

63பார்த்தது
భీంగల్ 108 అంబులెన్స్ లో ఆడబిడ్డ జననం
వేల్పూర్ మండలం మోతే గ్రామానికి చెందిన ప్రియాంక(26)అనే మహిళను 3వ కాన్పు కోసం ఆదివారం సాయంత్రం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బొడ్డు తాడు చుట్టుకొని ఉన్న బిడ్డకు ప్రాథమిక చికిత్స అందిస్తూ క్షేమంగా ఉన్న తల్లీబిడ్డలను ఆర్మూర్ ఏరియా ఆసుపత్రిలో చేర్చారు. కాన్పు జరిపిన సిబ్బంది ఈఎంటి త్రిషాల, పైలట్ తిరుపతిలను కుటుంబ సభ్యులు అభినందించారు.

தொடர்புடைய செய்தி