కామారెడ్డి: శ్రీనివాస్ గుప్తాకు తలసేమియా సికిల్ సెల్ పురస్కారం

51பார்த்தது
కామారెడ్డి: శ్రీనివాస్ గుప్తాకు తలసేమియా సికిల్ సెల్ పురస్కారం
తలసేమియా సికిల్ సెల్ పురస్కారాన్ని తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, ఐవీఎఫ్ జాతీయ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా అందుకున్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, కామారెడ్డి రక్తదాతల ఆధ్వర్యంలో 2023-24లో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు 3, 500 యూనిట్లకు పైగా రక్తాన్ని అందజేసినందుకు ఈ పురస్కారం దక్కింది. హైదరాబాద్ లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పురస్కారాన్ని అందుకున్నారు.

தொடர்புடைய செய்தி