బిబిపేట్ జామ మస్జిద్ లో మండల కమిటీ ఏర్పాటు

68பார்த்தது
బిబిపేట్ జామ మస్జిద్ లో మండల కమిటీ ఏర్పాటు
బిబిపేట్ జామ మస్జిద్ లో జమాతే ఉలేమా ఐ హింద్ కామారెడ్డి జిల్లా సెక్రటరీ హఫీస్ యూసుఫ్ సహబ్, హఫీజ్ తఖీ సహాబ్, హఫీజ్ మౌలానా అబుల్ అలీమ్ సహాభ్ అధ్యక్షతన శనివారం జమాతే ఉలేమా ఐ హింద్ మండల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మండల జమాతే ఉలేమా ఐ హింద్ అధ్యక్షులుగా మహమ్మద్ ఆసిఫ్, జనరల్ సెక్రెటరీగా షేక్ హుస్సేన్, మండల ఉపాధ్యక్షులుగా సయ్యద్ హుస్సేన్, మహమ్మద్ గౌస్,
తదితరులు ఎన్నికయ్యారు.

தொடர்புடைய செய்தி