మైలారంలో ఘణం గా కుస్తీ పోటీలు

1748பார்த்தது
మైలారంలో ఘణం గా కుస్తీ పోటీలు
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం మైలారంలో మహాశివరాత్రి పురస్కరించుకొని మైలారం గ్రామ శివారులో గల రాజేశ్వరుడి ఆలయంలో ప్రత్యేక పూజలతో ఘణంగా జాతర ప్రారంభించారు. శుక్రవారం రాత్రి అగ్ని గుండం రధం తీయడం జరిగింది. శనివారం గ్రామంలో కుస్తీలు పోటీలను గ్రామాభివృద్ధి. నాయకులు ప్రారంభించారు. ఈ కుస్తీల పోటీలు తిలకించాడనికి ఇతర గ్రామాల నుంచి ప్రజలు తరలి వచ్చారు కన్నుల పండుగగా రాజేశ్వరుడి జాతర కొనసాగింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி