మంజీరా సరిహద్దును పరిశీలించిన మైనింగ్ శాఖ అధికారులు

84பார்த்தது
మంజీరా సరిహద్దును పరిశీలించిన మైనింగ్ శాఖ అధికారులు
సాలురా మండలం మంధర్నా గ్రామ శివారులోని మంజీరా పరివాహక ప్రాంతంలో ఇసుక క్వారీల ఏర్పాటుకు కొరకు గురువారం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. మంధర్నా సరిహద్దులోని మంజీరా పరివాహక ప్రాంతాలలో ఇసుక క్వారీల కోసం జిల్లా భూగర్భ జల వనరుల శాఖ, రెవెన్యూ అధికారులు స్థలాల వివరాలను సేకరించారు. వారితో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గంగాధర్, మెహరానంద్ లు ఉన్నారు.

தொடர்புடைய செய்தி