ఉమ్మడి వర్ని ఏఎంసి వైస్ చైర్మన్ గా లక్ష్మణ్

63பார்த்தது
ఉమ్మడి వర్ని ఏఎంసి వైస్ చైర్మన్ గా లక్ష్మణ్
మోస్రా మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కొత్తిమిర్కర్ లక్ష్మణ్ ను వర్ని ఉమ్మడి మండలాల ఏఎంసీ వైస్ చైర్మన్ గా ప్రభుత్వము నుండి ఉత్తర్వులు జారీ కావడంతో ఆయన చైర్మన్ గా నియమితులు అయినట్లు తెలియచేశారు. ఏఎంసి వైస్ చైర్మన్ గా పదవి రావడానికి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సహకారం ఎంతగానో ఉందన్నారు.

தொடர்புடைய செய்தி