జనత కర్ఫ్యూ సందర్భంగా కామారెడ్డి జిల్లా బీర్కూర్ పట్టణంలోని కామప్ప చౌరస్తాలో ప్రజాలనేవారిని బయటకు తిరగకుండా బీర్కూర్ ఎస్సై సతిష్ వర్మ, పొలీస్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్బగా సతీష్ వర్మ మాట్లాడుతూ ప్రజలూఎవరు బయట తిరగకుండ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు బయట తిరగవద్దు అని తెలిపారు.