నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం చేస్తున్నారు. ఆలూర్ గ్రామ పంచాయతీ పరిధిలో వార్డుల వారిగా ఇందిరమ్మ కమిటీలకు సభ్యుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కమిటీ సభ్యుల ఎంపికను కొనసాగించడంతో పాటు మహిళలతో పాటు ఇతర సభ్యులను నియమిస్తున్నారు. గ్రామ పంచాయతీలతో పాటు మున్సిపాలిటీల్లో ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లా వ్యాప్తంగా జాబిత విడుదల చేస్తారు.