నందిపేట్ మండలంలోని చింరాజ్ పల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజా పాలన కార్యక్రమం మొదటి రోజు గురువారం కొనసాగుతుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలకు అర్హులైన వారు దరఖాస్తులు సమర్పిస్తూన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వినోద్ కుమార్, గ్రామ ఎంపిటిసి(
కాంగ్రెస్) సిరిగిరి శ్రీనివాస్, సర్పంచ్ గణేష్ తదితరులు ఉన్నారు.