నందిపేట్ మండలంలో ని ఖుద్వాన్ పూర్ గ్రామంలో ప్రజా పాలన రెండవరోజు కార్యక్రమంలో శుక్రవారం గ్రామ యువజన
కాంగ్రెస్ నాయకులు , ఆర్మూర్ నియోజకవర్గ యువజన
కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బైండ్ల ప్రశాంత్ పాల్గొని అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్న తీరు ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ యువజన
కాంగ్రెస్ అధ్యక్షమరియు ప్రధాన కార్యదర్శులు నరేష్, హరీష్ , తబ్రిస్,
చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.