తల్లిపాల వారోత్సవాలు

53பார்த்தது
వేల్పూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సిడిపిఓ మాట్లాడుతూ గర్భిణీగా ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని శిశువు జన్మించగానే మురుపాలను పట్టాలని తెలిపినారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్, ఆరోగ్య సూపర్వైజర్, అంగన్వాడి టీచర్లు, ఆయాలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు బాలింతలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி