ఆలూరులో పాఠశాల విద్యార్థులకు రక్త పరీక్షలు

77பார்த்தது
ఆలూరులో పాఠశాల విద్యార్థులకు రక్త పరీక్షలు
ఆలూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు రాష్ట్రీయ బాల స్వస్తీయ కార్యక్రమంలో భాగంగా గురువారం 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించడం జరిగింది. రక్తహీనత గల విద్యార్థులకు శరీరంలో హిమోగ్లోబిన్ శాతంను పెంచుటకు తీసుకోవలసిన ఆహార పదార్థాలను తెలియజేసి తగు సూచనలు సలహాలను ఇచ్చారు. విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించిన KBSK బృందంలో డాక్టర్ రుబీన, రజిని, జ్యోతి, మనోహర్ ఉన్నారు.

தொடர்புடைய செய்தி