నిర్మలా సీతారామన్ సరికొత్త RECORD..

58பார்த்தது
నిర్మలా సీతారామన్ సరికొత్త RECORD..
కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ బడ్జెట్‌పై దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సరికొత్త చరిత్రను సృష్టించబోతున్నారు. వరుసగా 8వ సారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న తొలి ఆర్థిక మంత్రిగా రికార్డ్ సాధించబోతున్నారు. కాగా, తొలిరోజు సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు.

தொடர்புடைய செய்தி