తానూర్ లో ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ రోడ్ షో

61பார்த்தது
ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ముథోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ తో కలిసి మంగళవారం తానూర్ మండల కేంద్రంలో రోడ్డు షో నిర్వహించారు. అభివృద్ధికి, సంక్షేమానికి సమాంతర ప్రాధాన్యతనిస్తూ అత్యున్నతమైన పాలనను అందిస్తున్న నరేంద్రమోదీని మరోసారి ప్రధాని చేయడమే లక్ష్యంగా కమలం పువ్వుకు ఓటు వేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி