బాసర అమ్మవారి దర్శించుకున్న మహారాష్ట్ర ఎమ్మెల్యే

62பார்த்தது
బాసర అమ్మవారి దర్శించుకున్న మహారాష్ట్ర ఎమ్మెల్యే
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని మంగళవారం మహారాష్ట్రలోని నందేడ్ జిల్లా గచ్చిరోల్లి బిజెపి ఎమ్మెల్యే డా: దేవ్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆశీర్వదించి, తీర్తప్రసాదాలు అందజేశారు. వీరి వెంట బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్నాల సాయినాథ్, మండల అధ్యక్షుడు కిషోర్ దేశాయ్, కార్యకర్తలు ఉన్నారు.

தொடர்புடைய செய்தி