కుంటాల: అమ్మవారికి బోనాలు సమర్పించిన గ్రామస్తులు

65பார்த்தது
కుంటాల మండలం అంబకంటి గ్రామంలో దుర్గా దేవి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా బోనాలను ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకొని బాజా బజంత్రీలు, మంగళ హారతులతో ఉరేగింపుగా అమ్మవారి మండపానికి వెళ్లి బోనాలు సమర్పించి పూజలు నిర్వహించారు. పంటలు బాగా పండి ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేసుకున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி