పల్సి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలి

73பார்த்தது
పల్సి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలి
కుబీర్ మండలం పల్సి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని గ్రామ యువకులు, రాజకీయ నాయకులు, గ్రామ ప్రజలు బుధవారం విలేకరుల సమావేశంలో నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ కుబీర్ మండలానికి వెళ్లాలంటే దూర భారం అవుతుందన్న ఉద్దేశంతో, అన్ని వసతులు ఉండి చుట్టుపక్కల అన్ని గ్రామాలకు దగ్గరలో అనుకూలంగా ఉన్న గ్రామమైనటువంటి పల్సి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలన్నారు. లేని యెడల నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி