కుబీర్ మండలం కుప్టి గ్రామంలోని రేషన్ దుకాణంలో బుధవారం తహసిల్దార్ రాంచందర్ ప్రజలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి నిరుపేదకు లాభం చేకూర్చేలా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని ఆయన అన్నారు. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని చెప్పారు. పంచాయతీలు సెక్రెటరీ సంజీవ్ బిజెపి నాయకులున్నారు.