మృతికి కారణమైన ట్రాక్టర్ గుర్తింపు

59பார்த்தது
మృతికి కారణమైన ట్రాక్టర్ గుర్తింపు
తానూరు మండలం హంగీర్గా గ్రామ సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతికి కారకుడైన ట్రాక్టర్ డ్రైవర్ ను అరెస్టు చేసినట్లు మంగళవారం ఎస్ఐ సందీప్ తెలిపారు. తరోడ నుంచి బెంబరకు ఇటుక ట్రాక్టర్ వెళుతోంది. బైక్ పై వెళ్తున్న విలేకరి గంగారెడ్డి దాన్ని దాటే క్రమంలో అదుపు తప్పి వెనక చక్రం కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. వాహనాన్ని గుర్తించి డ్రైవర్ సునీల్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி