ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వహిస్తున్న ఆధ్యాపకుల పోస్టులను క్రమ క్రమబద్దీకరించి సందర్భాన్ని పురస్కరించుకొని గురువారం బైంసా ప్రభుత్వ జూనియర్ కళా శాలలో టీజీఎస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వం హాయంలో పలువురు కాంట్రాక్టు ఆధ్యాపకులు వివిధ కారణాలతో క్రమబద్ధీకరణకు నోచుకోలేదన్నారు.