నేడు భైంసా వ్యవసాయ మార్కెట్‌లో భూసార బీట్ బంద్

76பார்த்தது
నిర్మల్ జిల్లా భైంసా వ్యవసాయ మార్కెట్‌లో గురువారం క్రయవిక్రయాలు జరగవని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఓ కమిషన్ ఏజెంట్ తల్లి మృతి చెందిన కారణంగా కమిషన్ ఏజెంట్ యూనియన్ విన్నపం మేరకు భూసార బీట్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని రైతులు గమనించి సహకరించాలని కోరారు. శుక్రవారం నుండి యధావిధిగా క్రయవిక్రయాలు జరుగుతాయని తెలిపారు.

தொடர்புடைய செய்தி