సన్న బియ్యం పంపిణీ చేసిన ముథోల్ ఎమ్మెల్యే

51பார்த்தது
భైంసా పట్టణం కిసాన్ గల్లీలోని రేషన్ షాపులో ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ పథకాన్ని మంగళవారం ఎమ్మెల్యే రామారావు పటేల్, భైంసా ఏఎంసీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల సన్నబియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భైంసా ఎమ్మార్వో ప్రవీణ్ కుమార్, భైంసా ఏఎంసీ వైస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி