భైంసా: గడ్డెన్న వాగు ప్రాజెక్టు తాజా వివరాలు

70பார்த்தது
భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టు వివరాలను అధికారులు శుక్రవారం ఉదయం వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 50 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరినట్లు ఏఈ శ్రీకాంత్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 358. 70 మీటర్లు (1. 852 టీఎంసీలు) కాగా, ప్రస్తుత నీటిమట్టం 358. 70 మీటర్లు (1. 852 టీఎంసీల) నీరు ఉందని, మిషన్ భగీరథకు 20 క్యూసెక్కుల నీరు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி