భైంసా: చందాలు వేసి అంత్యక్రియలు

82பார்த்தது
గ్రామస్తులంతా కలిసి చందాలు వేసి అంత్యక్రియలు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే. భైంసా మండలం మహాగాంకు చెందిన ప్రసాద్ (33) కొద్దిరోజులుగా మద్యానికి బానిసై మద్యం మత్తులో ఆదివారం గ్రామ శివారులో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి బాగాలేక అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతుండడంతో గ్రామస్తులంతా కలిసి చందాలు ఇచ్చారు. ఆ డబ్బుతో వారు అంత్యక్రియలు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி