భైంసా: బీజేపీ ఎన్నికల ప్రచారం

83பார்த்தது
భైంసా: బీజేపీ ఎన్నికల ప్రచారం
భైంసా పట్టణంలోని శాస్త్రి నగర్, సుభాష్ నగర్ ఏరియాలో బీజేపీ పట్టణ అధ్యక్షులు ఏనుపోతుల మల్లేష్, ఎమ్మెల్సీ ఇన్‌చార్జి బండారి దిలీప్ ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி