భైంసా: శ్రీరాములవారి సన్నిధిలో ఘనంగా గీతా మహా యజ్ఞం

56பார்த்தது
భైంసా మండలంలోని కామోల్ గ్రామంలో శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ రాములవారి ఆలయంలో రోటి గూడ శ్రీహరి మౌన స్వామి ఆధ్వర్యంలో బుధవారం గీతా మహా యజ్ఞం ఘనంగా నిర్వహించారు. ఈ మహా యజ్ఞంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన దంపతులు గ్రామస్థులు పాల్గొన్నారు. స్వాధ్యాయ బాంధవులు భగవద్గీత శ్లోకాలను పఠించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ దీక్ష స్వాములు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி