పాఠశాల పక్కనే ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్

50பார்த்தது
పాఠశాల పక్కనే ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్
తానూర్ మండలం దౌల్తాబాద్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు భయాందోళన కలిగిస్తోంది. ఉపాధ్యాయులు, గ్రామస్థులు విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఎలాంటి స్పందన లేదని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, ట్రాన్స్ఫార్మర్ ను మార్చాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி